Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాద్లూర్‌లో మహిళా భవనానికి శంకుస్థాపన

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 2:35 PM మెదక్General
కాద్లూర్‌లో మహిళా భవనానికి శంకుస్థాపన - Udayam
టేక్మాల్‌ మండలం కాద్లూర్‌లో నూతన మహిళా భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మహిళా సంఘాల సమావేశాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఈ భవనం ఉపయోగపడనుంది. మహిళలకు ప్రత్యేక వేదిక కల్పించేలా భవన నిర్మాణం చేపట్టడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...