వార్తలకు తిరిగి వెళ్లండి
వాతావరణంలో సంభవిస్తున్న మార్పులు కారణంగా నేలకొండపల్లి మండలంలో జ్వర పీడితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది ప్రభుత్వ ఆసుపత్రి సోమవారం రోగులతో కితకిటలాడింది. ఒక్కరోజే ఏకంగా సుమారు 450 ఓపీ నమోదవగా 30కి పైగా జ్వరం కేసులు నమోదయ్యాయి
30 బెడ్ల సామర్థ్యం ఉన్న ఆసుపత్రిలో 60 మందికి పైగా రోగులు అడ్మిట్ కావడంతో పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు కోరుతున్నారు
Comments
Loading comments...

