Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జవహర్ నవోదయ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 25, 2026 9:38 PM నాగర్ కర్నూల్General
జవహర్ నవోదయ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ - Udayam
నాగర్‌ కర్నూల్ జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయ అభివృద్ధి కి అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ సూచించారు. పాఠశాలలో 561 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని, అప్రోచ్ రోడ్డు, అంతర్గత రోడ్ల మరమ్మతుల తో పాటు 20 ఆధునిక కంప్యూటర్ల అవసరం ఉందని ప్రిన్సిపల్ పూర్ణిమ తెలిపారు. అవసరమైన వసతుల కోసం సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.

Comments

G
Loading comments...