Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూనియర్, డిగ్రీ కళాశాలలకు నేడు సెలవు

Follow Udayam on Google
RAGHU SKLM Sep 23, 2026 9:51 AM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
జూనియర్, డిగ్రీ కళాశాలలకు నేడు సెలవు - Udayam
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్, డిగ్రీ కళాశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఓ ప్రకటనలో తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. కళాశాలల యాజమాన్యాలు ఈ ఆదేశాలను పాటించాలని సూచించారు.

Comments

G
Loading comments...