వార్తలకు తిరిగి వెళ్లండి

జూరాల హైయర్, లోయర్ ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నట్లు డీఈ పవన్‌కుమార్ తెలిపారు. హైయర్ ప్రాజెక్టులో ఆరు యూనిట్ల ద్వారా 3.276 BU విద్యుత్ ఉత్పత్తి జరిగిందన్నారు.
లోయర్ ప్రాజెక్టులో నాలుగు యూనిట్ల ద్వారా 1.59 MU ఉత్పత్తి అయినట్లు పేర్కొన్నారు. హైయర్‌లో ఏడాదికి 38.57 MU, లోయర్‌లో 29.236 MU ఉత్పత్తి చేయాల్సి ఉందని తెలిపారు.
Comments
Loading comments...

