Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండగట్టులో జూ.ఎన్టీఆర్‌ తల్లి, అత్తయ్య

Follow Udayam on Google
Arvind Jun 11, 2026 1:05 PM కరీంనగర్General
కొండగట్టులో జూ.ఎన్టీఆర్‌ తల్లి, అత్తయ్య - Udayam
జూనియర్‌ ఎన్టీఆర్‌ తల్లి షాలిని, ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతి తల్లి మల్లీశ్వరి బుధవారం కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. హనుమాన్ దీక్షలో ఉన్న మల్లీశ్వరితో కలిసి వారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.

Comments

G
Loading comments...