Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూలైలో సేవల రంగం వృద్ధి మందగింపు

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Aug 05, 2026 11:48 AM జాతీయంGeneral
జూలైలో సేవల రంగం వృద్ధి మందగింపు - Udayam
జూలైలో భారత సేవల రంగం వృద్ధి మందగించింది. హెచ్‌ఎస్‌బీసీ ఇండియా సర్వీసెస్‌ పీఎంఐ 57.4 నుంచి 53.3కి పడిపోయి నాలుగేళ్లకుపైగా కనిష్ఠ స్థాయికి చేరింది. కాంపోజిట్‌ పీఎంఐ కూడా 54.3కి తగ్గింది. కొత్త వ్యాపారం, వ్యాపార విశ్వాసం బలహీనపడగా, ఉద్యోగ నియామకాలు మాత్రం వరుసగా ఏడో నెల కొనసాగాయి. సేవల ధరలు మూడు నెలల గరిష్ఠ వేగంతో పెరిగాయి.

Comments

G
Loading comments...