Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జర్నలిస్టుపై దురుసు వైఖరిపై క్రిష్ణగిరిలో నిరసన

Follow Udayam on Google
H M G H Q Sep 17, 2026 3:13 PM కర్నూలుGeneral
జర్నలిస్టుపై దురుసు వైఖరిపై క్రిష్ణగిరిలో నిరసన - Udayam
పత్తికొండ విశాలాంధ్ర విలేఖరి నాగరాజుపై జరిగిన ఘటనను నిరసిస్తూ క్రిష్ణగిరిలో ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సంఘటనపై స్పందించాలని కోరుతూ తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. జర్నలిస్టులపై జరిగిన ఘటనపై అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఏపీడబ్ల్యూజే నాయకులు కోరారు. జర్నలిస్టులపై దాడులు, వేధింపులు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...