Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జర్నలిస్టులకు వరం లాంటి సంక్షేమ నిధి

Follow Udayam on Google
sreekanth patel Sep 17, 2026 5:14 PM మహబూబ్‌నగర్General
జర్నలిస్టులకు వరం లాంటి సంక్షేమ నిధి - Udayam
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి తీసుకువచ్చిన జర్నలిస్టు సంక్షేమ నిధి పథకం పేద జర్నలిస్టులకు ఎంతో వరంగా ఉంటుందని సంక్షేమ సంఘం ప్రతినిధులు అశోక్ కుమార్, మధుసూదన్ రెడ్డి, రమాకాంత్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం జిల్లా క్లబ్లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. అనారోగ్యాలు, ప్రమాదాల బారిన పడే జర్నలిస్టులను ఈ నిధి ద్వారా ఆదుకుంటామని తెలిపారు.

Comments

G
Loading comments...