వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి పౌరుడిని జర్నలిస్టుగా పరిగణిస్తే సమస్యలు తలెత్తే అవకాశం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. జర్నలిస్టులందరికీ ప్రత్యేక భద్రత కల్పించాలా, లేక నిర్దిష్ట వర్గాలకే పరిమితం చేయాలా అనే అంశాన్ని పరిశీలించాలని సీజేఐ సూర్యకాంత్ అన్నారు.
ఢిల్లీ నిరసనలను కవర్ చేసిన రీల్ మేకర్స్, ఫ్రీలాన్స్, స్వతంత్ర జర్నలిస్టులకు కూడా రక్షణ కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
Comments
Loading comments...

