Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఐ యామ్‌ గేమ్‌’ ట్రైలర్‌కు ఎన్టీఆర్‌ ప్రశంసలు

Follow Udayam Digital on Google
శివ కుమార్ Jul 31, 2026 2:48 PM అల్ ఇండియా వినోదం
‘ఐ యామ్‌ గేమ్‌’ ట్రైలర్‌కు ఎన్టీఆర్‌ ప్రశంసలు - Udayam Digital
దుల్కర్‌ సల్మాన్‌, కయాదు లోహర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఐ యామ్‌ గేమ్‌’ ట్రైలర్‌ను ఎన్టీఆర్‌ విడుదల చేశారు. ట్రైలర్‌ ఆసక్తికరంగా సాగిందని, దుల్కర్‌ మరో ప్రత్యేకమైన చిత్రంతో వస్తున్నారని ప్రశంసించారు. నహాస్‌ హిదాయత్‌ దర్శకత్వం వహించిన ఈ ఫాంటసీ థ్రిల్లర్‌ ఆగస్టు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. మిస్కిన్‌, ఆంటోని వర్గీస్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Comments

G
Loading comments...