Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జంటగా తరుణ్‌ భాస్కర్‌, ఈషా పూజలు

Follow Udayam on Google
SHRUTHI Sep 14, 2026 9:39 PM జాతీయంవినోదం
జంటగా తరుణ్‌ భాస్కర్‌, ఈషా పూజలు - Udayam
టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్, నటి ఈషా రెబ్బా వినాయక చవితి వేడుకల్లో భాగంగా కలిసి పూజలు నిర్వహించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. గత కొంతకాలంగా వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై వస్తున్న రూమర్స్‌ మధ్య, ఈ తాజా పిక్‌ నెట్టింట వైరల్‌ కావడంతో టాలీవుడ్‌లో మరోసారి జోరుగా చర్చ మొదలైంది.

Comments

G
Loading comments...