Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమంతకు ఘనంగా సీమంతం వేడుక

Follow Udayam on Google
SHRUTHI Sep 14, 2026 9:37 PM జాతీయంవినోదం
సమంతకు ఘనంగా సీమంతం వేడుక - Udayam
అగ్ర నటి సమంతకు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో శ్రీవిద్య సంప్రదాయ పద్ధతిలో 'గోద్‌ భరాయి' (సీమంతం) వేడుక ఘనంగా జరిగింది. భారతీయ సంప్రదాయాలంటే ఎంతో గౌరవమని, ఈ క్రతువు తనకు ఒక దివ్యమైన రక్షణ కవచంలా అనిపించిందని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా భావోద్వేగంగా పంచుకున్నారు.

Comments

G
Loading comments...