Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జపాన్ పర్యటన ముగించుకున్న చిన్నమల్లారెడ్డి ఉపాధ్యాయుడు

Follow Udayam on Google
Saychi kumar Sep 16, 2026 9:22 AM కామరెడ్డిGeneral
జపాన్ పర్యటన ముగించుకున్న చిన్నమల్లారెడ్డి ఉపాధ్యాయుడు - Udayam
విదేశీ ఎక్స్పోజర్ విజిట్లో భాగంగా తెలంగాణ నుంచి వెళ్లిన జపాన్ బృందం పర్యటన ముగిసిందని చిన్నమల్లారెడ్డి పాఠశాల ఉపాధ్యాయుడు పిల్లమారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. టోక్యోలోని పలు పాఠశాలలు, శిక్షణ కేంద్రాలను సందర్శించి అక్కడి విద్యా విధానాన్ని అధ్యయనం చేసినట్లు చెప్పారు. జైస్ ఈడీ అకావో తకాశి, టీజీ విద్యాశాఖ డైరెక్టర్ డా.నవీన్ నికోలస్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...