Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జోరువాన లోను స్చచ్చతా కార్యక్రమాలు నిర్వహణ

Follow Udayam on Google
Satyanarayana Patnaik Sep 23, 2026 11:36 AM విజయనగరంఆంధ్రప్రదేశ్
జోరువాన లోను స్చచ్చతా కార్యక్రమాలు నిర్వహణ - Udayam
చీపురుపల్లి మేజర్ పంచాయుతీలో DDO హేమసుందర్ రావు ఆద్వర్యంలో బుధవారం జోరువాన లోనూ స్వచ్చతా కార్యక్రమాలు నిర్వహించారు. వర్షం కురుస్తున్నప్పటికీ వివిధ కాలనీల్లో పేరుకుపోయిన చెత్తను, ఇంటింటి నుంచి సేకరించిన తడి, పొడి చెత్తను పారిశుద్ధ్య కార్మికులు ట్రాక్టర్ల ద్వారా సంపద కేంద్రాలకు తరలించారు. అనంతరం DDO మాట్లాడుతూ ఎడతెరిపి లేని వర్షాల నేపథ్యంలో ఆరుబయట ఎక్కడపడితే అక్కడ చెత్త వేయవద్దని సూచించారు.

Comments

G
Loading comments...