Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జోనల్ స్థాయి కబడ్డీ పోటీలకు పస్రా విద్యార్థి హర్షవర్ధన్ ఎంపిక

Follow Udayam on Google
Harika Oct 07, 2026 5:36 PM ములుగు General
జోనల్ స్థాయి కబడ్డీ పోటీలకు పస్రా విద్యార్థి హర్షవర్ధన్ ఎంపిక - Udayam
గోవిందరావుపేట మండలం పస్రా గ్రామానికి చెందిన విద్యార్థి హర్షవర్ధన్ ఎస్‌జీఎఫ్‌ఐ జోనల్ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. అండర్‌-17 విభాగంలో మండల స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జోనల్ స్థాయికి ఎంపికైనట్లు కరస్పాండెంట్ స్టీఫెన్ రెడ్డి, ప్రిన్సిపల్ వేణు తెలిపారు. హర్షవర్ధన్‌ను తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు అభినందించారు.

Comments

G
Loading comments...