Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జోధ్‌పూర్‌ నిఫ్ట్‌కు తెలుగు ఘనత

Follow Udayam on Google
SHRUTHI Aug 24, 2026 7:04 AM జాతీయంGeneral
జోధ్‌పూర్‌ నిఫ్ట్‌కు తెలుగు ఘనత - Udayam
జోధ్‌పూర్‌ నిఫ్ట్‌ను దేశంలోని టాప్‌-10 ఫ్యాషన్‌ విద్యాసంస్థల్లో నిలపడంలో విజయవాడకు చెందిన ప్రొఫెసర్‌ జి.హరిశంకర్‌ప్రసాద్‌ కీలకపాత్ర పోషించారు. నాలుగేళ్లకుపైగా డైరెక్టర్‌గా సేవలందించారు. ఆయన హయాంలో క్యాంపస్‌లో మౌలిక వసతులు, పరిశోధన, బోధన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. సృజనాత్మక యువతకు ఫ్యాషన్‌, లైఫ్‌స్టైల్‌ రంగాల్లో అపార అవకాశాలున్నాయని ప్రొఫెసర్‌ హరిశంకర్‌ప్రసాద్‌ తెలిపారు.

Comments

G
Loading comments...