Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జార్ఖండ్‌లో ఉద్యోగార్థులపై పోలీసుల లాఠీచార్జ్‌

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Aug 10, 2026 6:30 PM జాతీయంGeneral
జార్ఖండ్‌లో ఉద్యోగార్థులపై పోలీసుల లాఠీచార్జ్‌ - Udayam
నియామక పరీక్షల్లో అవకతవకలను నిరసిస్తూ అసెంబ్లీ ముట్టడికి యత్నించిన ఉద్యోగార్థులపై జార్ఖండ్‌లో పోలీసులు వాటర్‌ కేనన్లు, టియర్‌ గ్యాస్‌, లాఠీచార్జ్‌ చేశారు. పలువురు నిరసనకారులు గాయపడ్డామని తెలిపారు. జేపీఎస్సీ, జేఎస్సీసీ పరీక్షల్లో సంస్కరణలు, పలు పరీక్షల రద్దు, స్వతంత్ర దర్యాప్తును ఆందోళనకారులు కోరుతున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లలో 95% నెరవేర్చిందని మంత్రి సుదివ్య కుమార్‌ తెలిపారు.

Comments

G
Loading comments...