Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ వర్సిటీల్లో ఉద్యోగాల జాతర

Follow Udayam on Google
తెలంగాణ వర్సిటీల్లో ఉద్యోగాల జాతర - Udayam
తెలంగాణలోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్, ఆచార్య కొండా లక్ష్మణ్ హార్టికల్చర్, పివి నరసింహారావు వెటర్నరీ వర్సిటీల్లో 984 పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలపడంతో త్వరలోనే వీటికి సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ఈ పోస్టులను కేవలం రాత పరీక్ష ద్వారానే భర్తీ చేస్తారు మరియు ఎటువంటి ఇంటర్వ్యూలు ఉండవు. ఇందులో అగ్రికల్చర్ వర్సిటీలో 550, హార్టికల్చర్‌లో 61, వెటర్నరీ వర్సిటీలో 294 పోస్టులు ఉన్నాయి.

Comments

G
Loading comments...