Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

GHMCలో ఉద్యోగాలు

Follow Udayam on Google
భరత్ తేజ Jul 13, 2026 4:11 PM జాతీయంఉద్యోగాలు
GHMCలో ఉద్యోగాలు - Udayam
హైదరాబాద్ మెట్రోపాలిటన్ సర్వైలెన్స్ యూనిట్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి జీహెచ్‌ఎంసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. రీసెర్చ్, మల్టీపర్పస్ అసిస్టెంట్, టెక్నికల్ ఆఫీసర్, కమ్యూనికేషన్ స్పెషలిస్ట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు జులై 25వ తేదీలోగా అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ సువర్ణావకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...