Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుద్యోగులకు బంపర్ ఆఫర్

మహేష్ కుమార్ Jul 06, 2026 4:41 AM అల్ ఇండియా 0 viewsabout 2 hours ago
నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ - Udayam Digital

Photo Gallery

నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ - main
నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ - gallery image
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో 629 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కమ్‌లలో ఈ ఖాళీలు ఉన్నాయి. బీఈ లేదా బీటెక్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18 నుండి 42 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, పత్రాల పరిశీలన ద్వారా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌లో అప్లై చేయడానికి జులై 20 చివరి తేదీ.

Comments

G
Loading comments...