Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగాలకు నోటిఫికేషన్లు

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Jul 29, 2026 9:53 PM అమరావతిGeneral
ఉద్యోగాలకు నోటిఫికేషన్లు - Udayam
ఏపీలో జాబ్‌ క్యాలెండర్‌–2026 ప్రకారం నాలుగు దశల్లో 10,060 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. రెండో దశలో 3,168 పోస్టులకు సెప్టెంబర్‌ 15న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. మూడు, నాలుగు దశల్లోని 5,369 ఉద్యోగాలకు అక్టోబర్‌ 15న నోటిఫికేషన్‌ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. గ్రూప్‌-1 పోస్టుల సంఖ్యను కూడా పెంచే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.

Comments

G
Loading comments...