Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తండా యువకుడికి బీపీసీఎల్‌ ఉద్యోగం

Follow Udayam on Google
భవేష్ కుమార్ Aug 01, 2026 5:13 PM నారాయణపేటGeneral
తండా యువకుడికి బీపీసీఎల్‌ ఉద్యోగం - Udayam
ధన్వాడ మండలం మడిగెల మూలతండాకు చెందిన మేఘావత్‌ రాహుల్‌ బీపీసీఎల్‌లో ఏడాదికి రూ.21 లక్షల వేతనంతో ఉద్యోగం సాధించాడు. వలస కూలీల కుమారుడైన రాహుల్‌ తండాలో ప్రభుత్వ రంగ ఉద్యోగం సాధించిన తొలి వ్యక్తిగా నిలిచాడు. తండాలో ప్రాథమిక విద్య పూర్తి చేసిన రాహుల్‌ తమిళనాడులోని ఎన్‌ఐటీలో ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ప్రస్తుతం ముంబయిలో విధులు నిర్వర్తిస్తున్నాడు. అతని విజయంపై తండావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...