Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్‌లో ఆగస్టు 6న జాబ్‌మేళా

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Aug 05, 2026 4:54 PM నిర్మల్ General
నిర్మల్‌లో ఆగస్టు 6న జాబ్‌మేళా - Udayam
నిర్మల్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో ఆగస్టు 6న ఉదయం 11 గంటలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహించనున్నారు. సుభ గృహ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, అపోలో ఫార్మసీ సంస్థలు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, టెలీకాలర్, ఫార్మసిస్ట్, ఫార్మసిస్ట్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయి. అర్హులు బయోడేటాతో హాజరుకావాలని అధికారులు కోరారు.

Comments

G
Loading comments...