వార్తలకు తిరిగి వెళ్లండి

సోమందేపల్లి మండలం నాగినాయనిచెరువు గ్రామంలో మంత్రి సవిత చొరవతో నూతన బోరు వేయించారు. బోరులో పుష్కలంగా నీరు లభించడంతో గ్రామస్థుల తాగునీటి అవసరాలు తీరాయి.
తాగునీటి అవసరాలు తీరడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. మంత్రి సవితకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

