Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమలాపురంలో 12న జాబ్‌ మేళా

Follow Udayam on Google
రేఖ దేవి Aug 08, 2026 10:12 AM కోనసీమఆంధ్రప్రదేశ్
అమలాపురంలో 12న జాబ్‌ మేళా - Udayam
అమలాపురంలోని జిల్లా ఉపాధి కార్యాలయం వద్ద ఈనెల 12న ఉదయం 10.30 గంటలకు జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఆర్. వహీద తెలిపారు. ప్రముఖ కంపెనీల్లో వివిధ ఉద్యోగాల భర్తీకి ఈ మేళా నిర్వహించనున్నారు. ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా అర్హత ఉన్న అభ్యర్థులు హాజరుకావచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు 8978905032 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

Comments

G
Loading comments...