వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం క్రాంతిభవన్‌లో వామపక్షాల సమావేశంలో సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ నేతలు సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని ఆదివారం డిమాండ్ చేశారు. ఎస్‌ఐఆర్‌ను నిలిపివేసి తొలగించిన ఓటర్ల పేర్లను పునరుద్ధరించాలని కోరారు.
ఎన్నికల సంఘం స్వతంత్రత, విశ్వసనీయతను కాపాడాలని, ఓటు హక్కును పరిరక్షించాలని కోరుతూ సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 2 వరకు జిల్లా వ్యాప్తంగా నిరసనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

