వార్తలకు తిరిగి వెళ్లండి

భారీగా ఓట్లు చోరీకి సహకరించిన భారత ఎన్నికల చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని ఏఐసీసీ కార్యదర్శి గణేష్ కుమార్ యాదవ్, పాలక్ వర్మ చిత్తూరు జిల్లా అధ్యక్షులు రమేష్ కుమార్ డిమాండ్ చేశారు.
అంబేద్కర్ విగ్రహం వద్ద చిత్తూరు నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో 13 కోట్ల ఓట్లకు పైన అక్రమంగా తొలగించారన్నారు.
Comments
Loading comments...

