వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకటేష్, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న ‘జనవరి 12 విడుదల’ ఓటీటీ హక్కులకు భారీ డీల్ కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది. జీ5 ఈ సినిమా డిజిటల్, శాటిలైట్, ఆడియో హక్కులను రూ.80 కోట్లకు దక్కించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.
అయితే ఈ రూ.80 కోట్ల ఒప్పందంపై చిత్రబృందం లేదా జీ5 నుంచి అధికారిక ప్రకటన రాలేదు. 2027 జనవరి 12న సంక్రాంతి సందర్భంగా సినిమా విడుదల కానుంది.
Comments
Loading comments...

