వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలం పొన్కల్ ప్రాథమిక పాఠశాల ఎస్జీటీ ఉపాధ్యాయుడు కస్తూరి శ్రీకాంత్ వియత్నాంలో విద్యా పర్యటన కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా హనోయ్లోని విక్టోరియా హోవా బిన్ యూనివర్సిటీ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు.
వియత్నాంలో అమలవుతున్న విద్యా విధానాలు, బోధనా పద్ధతులను ఆయన పరిశీలిస్తున్నారు. అక్కడ నేర్చుకున్న అంశాలను మన పాఠశాలల అభివృద్ధికి అన్వయించేందుకు కృషి చేస్తానని శ్రీకాంత్ తెలిపారు.
Comments
Loading comments...

