Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనగణన రెమ్యునరేషన్‌పై ఎన్యుమరేటర్ల ఆవేదన

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Aug 10, 2026 11:28 AM వరంగల్General
జనగణన రెమ్యునరేషన్‌పై ఎన్యుమరేటర్ల ఆవేదన - Udayam
జనగణన-2027లో విధులు నిర్వహించిన జీహెచ్‌ఎంసీ పరిధి ఎన్యుమరేటర్లకు రెండు నెలలు గడిచినా రెమ్యునరేషన్ అందలేదు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో చెల్లింపులు జరిగినా తమకు మాత్రం జాప్యం కొనసాగుతోందని తెలిపారు. అర్హులైన వారికి ప్రభుత్వం నిధులు విడుదల చేసినా ఖాతాల్లో జమ కాలేదని ఎన్యుమరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బకాయిలు చెల్లించాలని కోరారు.

Comments

G
Loading comments...