Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామలో పాడైపోయిన మాంసం సీజ్

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 10:31 AM జనగామ General
జనగామలో పాడైపోయిన మాంసం సీజ్ - Udayam
జనగామ మున్సిపాలిటీ పరిధిలోని ఓ మటన్‌ షాపులో పాడైపోయిన మాంసాన్ని అధికారులు సీజ్‌ చేసి గుంతలో పాతిపెట్టారు. ప్రజారోగ్యానికి హాని కలిగించే మాంసాన్ని విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని మున్సిపల్‌ కమిషనర్‌ రాజశేఖర్‌ రెడ్డి హెచ్చరించారు. మాంసం కొనుగోలు చేసేటప్పుడు నాణ్యతను పరిశీలించాలని, పాడైన మాంసం విక్రయాలను గుర్తిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.

Comments

G
Loading comments...