వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ (ఈఎల్డీఏ) జనగామ జిల్లా నూతన కార్యవర్గాన్ని వర్చువల్ జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా తాటోజు శ్రీనివాసులు, జనరల్ సెక్రటరీగా కమలాకర్, అడ్వైజర్‌గా వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు.
రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, ఎన్నికల అధికారి డా. శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో ఎన్నికలు నిర్వహించారు. అనంతరం నూతన కార్యవర్గం బాధ్యతలు స్వీకరించింది.
Comments
Loading comments...

