Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి

Follow Udayam on Google
Chitty Ramesh Sep 29, 2026 4:17 PM మంచిర్యాలGeneral
జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి - Udayam
బీసీ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు కల్పించకుంటే పోరాటాన్ని ఉదృతం చేస్తామన్నారు.

Comments

G
Loading comments...