వార్తలకు తిరిగి వెళ్లండి

శంషాబాద్ నుంచి పాలమాకుల మీదుగా తిమ్మాపూర్ వైపు మల్లన్న బీసీ రాజ్యాధికార పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. మల్లన్న అడుగడుగునా ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామని తెలిపారు. ముదిరాజుల సంఘం నాయకులు పాదయాత్రకు సంఘీభావం తెలిపారు.
Comments
Loading comments...

