Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జలసరి లక్ష్యాలను సాధించేందుకు దృష్టి పెట్టాలి

Follow Udayam on Google
p.g.murthy Sep 17, 2026 5:16 PM మంచిర్యాలGeneral
జలసరి లక్ష్యాలను సాధించేందుకు దృష్టి పెట్టాలి - Udayam
జలసరి పథకం లక్ష్యాలను సాధించేందుకు దృష్టి పెట్టాలని జలశక్తి వనరుల శాస్త్రవేత్త రాంబాబు సూచించారు. గురువారం లక్షెట్టిపేట మండలంలోని లక్ష్మీపూర్లో కేంద్ర జల శక్తి వనరుల కమిటీతో ఆయన పర్యటించారు ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టిన ఇంకుడు గుంతలు, తదితర వాటిని పరిశీలించి సూచనలు చేశారు. ఇంకుడు గుంతలు, తదితర వాటితో భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మధుసూదన్, కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు.

Comments

G
Loading comments...