Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జలసిరి పథకంపై ప్రజాప్రతినిధులకు అవగాహన

Follow Udayam on Google
p.g.murthy Jul 29, 2026 4:50 PM మంచిర్యాలGeneral
జలసిరి పథకంపై ప్రజాప్రతినిధులకు అవగాహన - Udayam
భూగర్భ జలాల పెంపునకు జలసిరి కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని లక్షెట్టిపేట మండల స్పెషల్‌ ఆఫీసర్‌ అవినాష్‌, ఎంపీడీవో మధుసూదన్‌ సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు, సర్పంచులు, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఇంకుడు గుంతలు, ఊత కుంటల నిర్మాణం భూగర్భ జలాల పెరుగుదలకు కీలకమని తెలిపారు. జల సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...