Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జలసిరి ద్వారా గురుకుంటా గ్రామ అభివృద్ధికి చర్యలు

Follow Udayam on Google
Sreekanth Patel Sep 24, 2026 4:10 PM మహబూబ్‌నగర్తెలంగాణ
జలసిరి ద్వారా గురుకుంటా గ్రామ అభివృద్ధికి చర్యలు - Udayam
జలసిరి కార్యక్రమంలో భాగంగా గురుకుంటా గ్రామంలో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఎస్. రవీందర్ రెడ్డి పాల్గొని గ్రామ అభివృద్ధి, జలసిరి కార్యక్రమం అమలు తదితర అంశాలపై చర్చించారు. గ్రామాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు, ప్రజాప్రతినిధులు చర్చించారు. ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటేష్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...