Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జలమయమైన శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్

Follow Udayam on Google
Raghu Sep 23, 2026 2:39 PM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
జలమయమైన శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ - Udayam
​జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వర్షపు నీటితో పూర్తిగా జలమయమైంది. ప్రాంగణమంతా నీరు చేరి చెరువును తలపిస్తుండటంతో ప్రయాణికులు మోకాళ్ల లోతు నీటిలో నడవాల్సి వస్తోంది. లగేజీ, చిన్నారులతో వచ్చేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల రాకపోకలతో నీరు చెల్లాచెదురై అవస్థలు మరింత పెరుగుతున్నాయని, ప్రతి వర్షానికి ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని ప్రయాణికులు వాపోతున్నారు.

Comments

G
Loading comments...