వార్తలకు తిరిగి వెళ్లండి

జలదంకి మండలంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు టాటా ఏస్ వాహనంలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని గుర్తించారు. ఎస్‌ఐ వీరేంద్రబాబు వాహనాన్ని తనిఖీ చేసి బియ్యాన్ని పట్టుకున్నారు.
వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

