Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జల దిగ్బంధంలో ప్రభుత్వ కార్యాలయాలు

Follow Udayam on Google
B. Rajesh Sep 24, 2026 4:20 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
బొబ్బిలి మండల పరిషత్ ఆవరణలో ఉన్న వ్యవసాయ శాఖ, వెలుగు, హోసింగ్ కార్యాలయాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. వర్షాలకు ప్రభుత్వ కార్యాలయాలు ఆవరణలో నీరు చేరడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వెలుగు ఉద్యోగులు నీరులోనే విధులు నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాల లోపలకు నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...