Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జల దిగ్బంధంలో జగనన్న కాలనీ

Follow Udayam on Google
B. Rajesh Sep 24, 2026 2:49 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
తెర్లాం మండల కేంద్రంలోని జగనన్న కాలనీ తుఫాన్ ప్రభావంతో జలదిగ్బంధంలో చిక్కుకుంది. భారీ వర్షాలకు వరదనీరు బయటకు వెళ్లే మార్గం లేక కాలనీలో నీరు నిలిచిపోయి ఇళ్లలోకి చేరుతోంది. రోడ్లు, కాలువలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదనీరు తొలగించడంతో పాటు కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను కోరుతున్నారు.

Comments

G
Loading comments...