Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జక్కంపూడి రాజాతో యువనేతల భేటీ

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 1:22 PM తూర్పుగోదావరి General
జక్కంపూడి రాజాతో యువనేతల భేటీ - Udayam
అంబేడ్కర్ కోనసీమ జిల్లా వైసీపీ యువజన విభాగం నాయకులు శుక్రవారం రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జిల్లా యువజన విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా నియమితులైన మానే వెంకట శ్రీహరి కూడా రాజాను కలిశారు. ఈ సందర్భంగా శ్రీహరి రాజాకు పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం రాజా శ్రీహరిని శాలువాతో సత్కరించి అభినందించారు.

Comments

G
Loading comments...