వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సులో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారని, ఆయనకు స్ట్రోక్ వచ్చిందని ప్రచారం జరుగుతోంది.
ఈ కారణంగానే ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుకు ఆయన దూరంగా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నప్పటికీ, దీనిపై అధికారిక స్పష్టత లేదు.
Comments
Loading comments...

