Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాస్థాయి పోటీల్లో కేపీఎం విద్యార్థుల సత్తా

Follow Udayam on Google
Anuroop Oct 07, 2026 6:49 PM పార్వతీపురం మన్యంGeneral
జిల్లాస్థాయి పోటీల్లో కేపీఎం విద్యార్థుల సత్తా - Udayam
ఏపీ ప్రభుత్వ ఇంటర్నేషనల్ యూత్ ఫెస్ట్ 2026లో భాగంగా నిర్వహించిన జిల్లాస్థాయి క్విజ్‌లో కొత్తవలస కేపీఎం ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులు రిషివర్ధన్, కే. మాన్యశ్రీ ప్రథమ బహుమతి సాధించారు. రూ.5 వేల నగదు బహుమతికి ఎంపికయ్యారు. రెడ్ రిబ్బన్ క్లబ్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. విద్యార్థులను డీఈవో బ్రహ్మాజీరావు, హెచ్ఎం యర్ర అప్పలనాయుడు, గైడ్ టీచర్ లక్ష్ముంనాయుడు అభినందించారు.

Comments

G
Loading comments...