వార్తలకు తిరిగి వెళ్లండి

బస్వాపూర్ గ్రామం స్వచ్ఛతలో జిల్లాలోనే తొలిసారిగా ముందడుగు వేసింది. ఇంటింటికీ నాలుగు చెత్త బుట్టల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు.
సర్పంచ్ మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు శేఖర్‌రెడ్డి చొరవతో కార్యక్రమం నిర్వహించారు. ఇంటి వద్దే చెత్తను నాలుగు రకాలుగా వేరు చేసి సిబ్బందికి అందించాలని సూచించారు. చెత్తను సిబ్బంది సేకరిస్తారని తెలిపారు. నిబంధనలు పాటించకపోతే జరిమానాలు ఉంటాయని హెచ్చరించారు ఫలితం
Comments
Loading comments...

