Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో రేపు పింఛన్లు పంపిణి

Follow Udayam on Google
RAGHU Jul 29, 2026 10:55 PM శ్రీకాకుళంGeneral
జిల్లాలో రేపు పింఛన్లు పంపిణి - Udayam
జిల్లాలో వివిధ సామాజిక పింఛన్ల పంపిణీని గురువారం చేపట్టనున్నట్లు డీఆర్‌డీఏ పీడీ పి. కిరణ్‌కుమార్ తెలిపారు. ఆగస్టు 1న భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం నేపథ్యంలో వృద్ధాప్య, వితంతు, చేనేత, దివ్యాంగుల పింఛన్లను ఒక రోజు ముందుగానే పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఆగస్టు నెలకు జిల్లాలో 3,04,344 మంది లబ్ధిదారులకు రూ.129.99 కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...