Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో బేస్బాల్

Follow Udayam on Google
K Anuradha Aug 26, 2026 6:49 PM శ్రీకాకుళంGeneral
జిల్లాలో బేస్బాల్ - Udayam
శ్రీకాకుళం జిల్లా సీనియర్ పురుషులు, మహిళల బేస్‌బాల్ జట్ల ఎంపిక పోటీలు బుధవారం కోడి రామ్మూర్తి క్రీడా మైదానంలో నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి సుమారు 150 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. తుది జట్లు సెప్టెంబర్ 12 నుంచి 14 వరకు పుట్టపర్తిలో జరిగే రాష్ట్రస్థాయి బేస్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటాయి.

Comments

G
Loading comments...