వార్తలకు తిరిగి వెళ్లండి
జిల్లాలో 5,811 గణేష్ విగ్రహాలు ఏర్పాటు కాగా.. 23వ తేదీ నాటికి 2,201 విగ్రహాల నిమజ్జనం పూర్తయింది.
మరో 3,599 విగ్రహాల నిమజ్జనం జరగాల్సి ఉంది. బందోబస్తు కోసం 1,300 మంది పోలీసులను, 200 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 8 అడుగులకు మించిన విగ్రహాలకు ప్రత్యేక నిమజ్జన మార్గాన్ని పోలీసులు సూచించారు.
Comments
Loading comments...

