వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్ద ఆదిరాల జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థిని ఎం.ఆరాధ్య 577 మార్కులతో జిల్లాలో అత్యధిక మార్కులు సాధించింది.
శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ తరఫున గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల చేతుల మీదుగా రూ.2 లక్షల చెక్కు, మెమొంటో అందుకున్నారు.
Comments
Loading comments...

